Telugu Quote about difference between School and Life!

పాఠశాలకు జీవితానికి తేడా ఏంటి? పాఠశాలలో పాఠం నేర్పి పరీక్ష పెడతారు. జీవితం లో, మనం పరీక్ష ఎదుర్కొంటాము. అది పాఠాన్ని నేర్పుతుంది. Telugu Quote about difference between School and Life!

Quotes on victory – Vijayam in Telugu

విజేత వెనుక ఉండేది అదృష్టమో….. మంత్రదండమో కాదు … కఠిన శ్రమ అంకిత భావం Victory quotes in Telugu, Hardwork importance, quotations to inspire to work hard.

Telugu Joke on Facebook Addiction

ఓసి నీ ఫేస్బుక్ పిచ్చి తగలెయ్యా.. వాకిట్లో ముగ్గుకి లైక్, కామెంట్, షేర్ ఏంటే!. Facebook addiction jokes to share in whatsapp.

A Farmer & Neighbor well water puzzle – Akbar, Birbal Short Story

A farmer and his neighbor once went to Emperor Akbar’s court with a complaint. “Your Majesty, I bought a well from him,” said the farmer pointing to his neighbor, “and now he wants me to pay for the water.” “That’s right, your Majesty,” said the neighbor. “I sold him the well but not the water!”

Court Puzzle – Akbar Birbal Short Story

A man was brought to Akbar’s court and he found the man guilt of a little offense. HE decided to punish the man and asked him to make a statement. If the statement is held true by Akbar, the man will be killed by hanging him to death and if the statement is held false,

Telugu Inspirational Story on God Inside us

Telugu Inspirational Story on God Inside us అందరిలోనూ దేవుడున్నాడు అనగనగా ఓ పాఠశాలలో రామానంద గురువుగారు పాఠాలకు, నీతి కథలను జోడించి విద్యార్థులకు చదువు చెప్తుండేవారు. విద్యార్థుల్లో ఒకడైన గోపీ గురువుగారు చెప్పే విషయాలను శ్రద్దగా ఆచరిస్తూ మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.  ఎప్పటిలాగానే ఓ రోజు పాఠం చెబుతూ దేవుని ఉనికిని చెప్పడం ప్రారంభించారు. ఈ సకలచరాచర సృష్టిలోని జీవులందరిలోనూ దేవుడు ఉంటాడు. తోటి మనిషిలో భగవంతుని చూడాలని రామానంద పిల్లలకు బోధించారు.

Ali Baba and the Forty Thieves Story in Telugu

Ali Baba and the Forty Thieves Story in Telugu ఆలీబాబా నలభై దొంగలు ఒకానొకప్పుడు పర్షియా పట్టణంలో ఖాసీమ్, ఆలీబాబా అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. ఖాసీమ్ ధనవంతురాలిని వివాహం చేసుకోగా, పాపం పేదవాడైన ఆలీబాబా అడవిలో కట్టెలు కొట్టుకుని వాటిని మూడు గాడిదలపై వేసుకుని వచ్చి పట్టణంలో ప్రజలకు అమ్ముకుని బతుకుతుండేవాడు. ఒకసారి అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లిన ఆలీబాబాకు గుర్రాలపై వెళుతున్న నలభై మంది దొంగలు తారసపడతారు. వారి కంటపడకుండా ఒక

Lion and Goat Inspirational Story for Children in Telugu

Lion and Goat Inspirational Story for Children in Telugu మృగరాజునే హడలెత్తించిన మేకపోతు నాగలంక అనే ఊర్లో శీనయ్య అనే మేకలకాపరి ఉండేవాడు. అతడికి ఉన్న మేకలలో ఒక మేకపోతు అంటే చాలా ఇష్టం.దానికి అతడు ప్రేమగా గోపయ్య అనే పేరు పెట్టుకున్నాడు. మిగతా మేకలన్నింటితో కలిపి గోపయ్యను కూడా శీనయ్య ఒకరోజు అడవికి మేతకు తీసుకెళ్లాడు.  మేకల మందతో కలిసి గోపయ్య అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకు అలములు తింది.

Tenali Ramakrishna Story1 in Telugu

Tenali Ramakrishna Story1 in Telugu తెనాలి రామలింగడి తెలివి అలాంటిది తెనాలి రామలింగుని కథలు.. ఎక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయని తెలుసు కదా! వీటిలో ఓ చిట్టికథ మీ కోసం… ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు. పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు